Wednesday, September 16, 2026
spot_img
HomeUncategorizedఖాజీపేట మండలం రావులపల్లి గ్రామంలో ఉచిత దంత వైద్య శిభిరం

ఖాజీపేట మండలం రావులపల్లి గ్రామంలో ఉచిత దంత వైద్య శిభిరం

డెంటిస్ట్ డే సందర్బంగా వైస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం రావులపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయగా గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా డాక్టర్ సుధ మాధురి ఆధ్వర్యంలోని వైద్య బృందం వారికి దంత పరీక్షలు నిర్వహించి దంత ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ పీవీ రాఘవ రెడ్డి, మండల కన్వీనర్ డి మురళి మోహన్ రెడ్డి, వైస్సార్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ పాలకోలను లక్ష్మి నారాయణ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు సిద్దరెడ్డి, పోలు ఓబుల్ రెడ్డి కూనవరిపల్లి భూమన సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments