రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కేసిఆర్ కాలనీ గ్రామపంచాయతీ సిబ్బంది నర్సింలు కిడ్నీ వ్యాధితో మరణించైనా విషయం పాఠకులకు విదితమే. నర్సింలు భౌతిక గాయానికి శ్రద్ధాంజలి ఘటించి తనవంతు సహాయంగా అంతక్రియల నిమిత్తం 3000/ నర్సింలు కుటుంబ సభ్యులకు అందజేసిన సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎలగందుల నరసింహులు, ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.