రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గ్రామంలో పద్మశాలి కులస్తులకు సౌకర్యార్థం స్మశాన వాటిక మరియూ బోర్ వేయుటకు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకేమహేందర్ రెడ్డి 5 లక్షల రూపాయలు మంజూరు చేయించారు అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తెలిపారు. ఈరోజు పద్మశాలి కులస్తులు కాంపౌండ్ వాల్ నిర్మించడానికి భూమి పూజ చేసిన కేకే మహేందర్ రెడ్డికి పద్మశాలి కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్, ఎంపీపీ పిల్లి రేణుక, MPTC2 పందిర్ల పరశురాములు, ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చేని బాబు, గంట బుచ్చ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘ అధ్యక్షుడు దేవాంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి శంకర్, సంయుక్త కార్యదర్శి రాంపల్లి అంబదాసు, కోశాధికారి బాలాజీ, యువజన సంఘం అధ్యక్షులు సుంకి భాస్కర్, పద్మశాలి కులస్తులు అందరూ పాల్గొన్నారు