Thursday, October 22, 2026
spot_img
HomeUncategorizedసిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రేనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్

సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రేనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ వార్డు 4 గాంధీ కాలనీ నుంచి ఎల్ఐసి కాలనీ వరకూ నిర్మిస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రేనేజీ పనులకు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేసి పనులు వేగంగా పూర్తి చేసి త్వరగా కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీగణేష్. కంటోన్మెంట్ లోని ప్రతి వార్డులోని సమస్యలను ఒక్కక్కటిగా పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంటోన్మెంట్ ను సమస్యలే లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ సురేఖ పాల్, వార్డు అధ్యక్షులు సత్యనారాయణ, వార్డ్ ఇంఛార్జ్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు బద్రీనాద్ యాదవ్, అశోక్, ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments