మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు..!!