కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై జి.సతీష్ కుమార్ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికారుల సహకారంతో రాత్రి అనక పగలనకా ప్రజల కోసమే పని చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొంది 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఐఏఎస్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు పొందారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.
ఉత్తమ సేవా అవార్డును అందుకున్న ఏలేశ్వరం ఎస్సై జి.సతీష్ కుమార్
RELATED ARTICLES