సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ 2వ వార్డ్ పరిధిలోని కట్ట మీది బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు జీరో విద్యుత్ బిల్లుల సమస్యల గురించి ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకురాగా బస్తీ లో పర్యటించి అర్హులైన వారికి సంబంధిత అధికారులతో మాట్లాడి జీరో బిల్ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


