చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపా దేవి ఇటీవల మరణించగా సోమవారం సింగిల్ విండో అధ్యక్షులు గుండారం కృష్ణారెడ్డి, మిత్ర యూత్ సభ్యులు చెట్కూరి తిరుపతి గౌడ్, స్వామి గౌడ్, కోడిమోజు దేవేందర్, శ్యామంతుల అనిల్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మనో ధైర్యంగా ఉండాలని కోరారు.