వాళ్లంతా సమాజానికి దిక్సూచి లాంటి వాళ్ళు కన్నవారి ఆశయాలను నిజం చేయాల్సిన ఆ పిల్లలు జైలులో ఉండనున్నారు. మీరు చదివింది నిజమే. డిగ్రీ చదువు తున్న రోహిత్ కుమార్, సాయి చైతన్య లే ఓ ఉదాహరణ. సాక్షాత్తు జిల్లా పోలీసు బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన బృందాలు విజయనగరంలో గంజాయి తాగుతున్న కొందరు కుర్రాళ్లను పట్టుకున్నారు. వెనువెంటనే నగరంలో ని వన్ టౌన్ స్టేషన్ కు తరలించడంతో సీఐ డా.వెంకటేశ్వరరావు డిగ్రీ స్టూడెంట్స్ పేరెంట్స్ ను పిలిచి వివరాలు సేకరిస్తే అందులో విశాఖలో దిశ పీఎస్ లో పని చేసే ఓ లేడీ బంధువని తెలియడంతో సీఐ నే స్టన్ అయ్యారు. కానీ పోలీసు బాస్ ఆదేశాలు ఉండటంతో వెనకాడకుండా కేసు కట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.
కాలేజీలో ఉండాల్సిన స్టూడెంట్స్ పోలీసు స్టేషన్ లో
RELATED ARTICLES


