హైదరాబాద్: కరీంనగర్‌లో గంగుల రౌడీ రాజ్యం నడుస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇసుక మాఫియాలో కరీంనగర్ నెంబర్ వన్‌గా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గంగుల కమలాకర్ కాదు రంగుల కమలాకర్ అని విమర్శించారు. కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారు? చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా? బీసీల మంత్రి బీసీలకు ఏం చేశాడని ఆమె ప్రశ్నించింది. గ్రానైట్ ఇసుక గుట్కా భూకబ్జాలు మంత్రి గంగుల హయాంలో జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు.