కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న మార్కొండ కిషన్ (59) బుధవారం జ్యోతి నగర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి అంతక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మన్నెం పల్లిలో అంతక్రియలు జరగనున్నాయి.