రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన గంప నాగేంధ్రము అను అతడు తేదీ:-05.06.2024 రోజున మధ్యాహ్నం 03:30 గంటలకు తన యొక్క మోటార్ సైకిల్ AP.15. AP.7009 ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో పార్కు చేసి దగ్గరలో ఉన్న కిరణా షాప్ వద్దకు పోయి తిరిగి 04:00 గంటల సమయం వచ్చి చూసేసరికి తన యొక్క మోటార్ సైకిల్ కనిపించలేదని, వెతకగా ఆచూకీ దొరకలేదు అని, అట్టి మోటార్ సైకిల్ ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగలించినారు అని దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ ఎన్ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.


