రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాన్ దేవాలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను చాకచక్యంగా పట్టుకున్న వేములవాడ పట్టణ పోలీసులు
A1 శ్రీధండాపాణి అనిల్ s/o సుదర్శన్,25 సంవత్సరాలు, వైష్ణవ, r/o హన్మంతుని పేట, పెద్దపెల్లి, A2 రాచర్ల రాజమల్లు s/o ఓదెలు,66 సంవత్సరా లు, వడ్డరా, r/o కాల్వ శ్రీరాంపూర్, వీరు ఇరువురు తేదీ 21/03/2024 రాత్రీ 11:30 ఆరెపల్లి గ్రామం లో హనుమాన్ గుడి తాళాలను పగలగొట్టి గుడిలో ఉన్న 7గ్రామ్ ల బంగారు పుస్తెలు, 6గ్రాముల వెండి మట్టెలు,1000/- రూపాయలు నగదు చోరీ చెయ్యగా, వేములవాడ టౌన్ పోలీస్ లు 22/03/2024 సాయంత్రం 5:30 నిముషాలకు ఆరెపల్లి వద్ద చెకింగ్ చెయ్యగా, అనుమానస్పదంగా వీరు కనిపించగా, వీరిని పట్టుకొని విచారించగ దొంగతనం చేసింది మేమే అని ఒప్పుకోని,1000/-రూపాయలు లు ఖర్చు అయ్యినవని, మిగిలిన ఆభరణలు ఇవ్వి అని చూపించినరు, ఆభరణలను రికవర్ చేసి, అనిల్, రాజమల్లు ను రిమాండ్ కు తరలించినట్టు వేములవాడ పట్టణ సీఐ పీ.కరుణాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.