ఆపదలో ఉన్నవారికి 49 సార్లు రక్తదానం చేసి పలు అవార్డులు అందుకుని పలువురికి ఆదర్శంగా నిలిచిన వంగ గిరిధర్ రెడ్డి కి మొక్క ను బహుమతి గా అందించి మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అభినందించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్ నరసింహారెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దోమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి, బండారి బాల్ రెడ్డి, మేగి నరసయ్య, గుండాడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు