ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో కిష్టం పల్లిలో ఒకటి, కిషన్ దాస్ పేటలో ఒకటి, బొప్పాపూర్ లో రెండు, 4. కోరుట్ల పేటలో ఒకటి, సింగారంలో ఒకటి, బండ లింగంపల్లిలో రెండు, నారాయణపూర్ లో ఒకటి, రాగట్లపల్లిలో ఒకటి, పోతిరెడ్డిపల్లిలో ఒకటి రి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ SK సబేర- గౌస్, ఎంపీడీవో సత్తయ్య,సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, AMC వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాలూ, పెల్ల, లేకుండా శుభ్రపరిచి నాణ్యమైన ధాన్యాన్ని సెంటర్లో తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర Gr-A,2320/-,Gr-B-2300/- పొందాలని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, సంఘ వైస్ చైర్మన్ జంగిటీ సత్తయ్య, డైరెక్టర్లు దొమ్మటి నరసయ్య, నేవురి వెంకట నరసింహారెడ్డి, గండ్ర ప్రభాకర్ రావు, గోగురి ప్రభాకర్ రెడ్డి, కనకట్ల సుధాకర్, ఏఎంసి డైరెక్టర్లు గంట లక్ష్మి బుచ్చ గౌడ్, మెండే శ్రీనివాస్, నాయకులు పిల్లి కిషన్, బండారి బాల్ రెడ్డి, ఎనగందుల నరసింహులు, ఎడ్ల సందీప్, గంట అంజా గౌడ్, గుండాడి వెంకటరెడ్డి, నిమ్మ బుచ్చిరెడ్డి, నిమ్మ మల్లారెడ్డి, బాలరాజు నర్సాగౌడ్, కొండే రమేష్ రెడ్డి, బాల్ రెడ్డి, దేవరెడ్డి, ప్రతాపరెడ్డి, మందటి శ్రీను, జంగ రామిరెడ్డి, దేవయ్య, ఉస్మాన్,V దేవరాజు, దాసరి మహేందర్, మందటి రాము, మేడిపల్లి దేవానందం, సంఘ సెక్రటరీ ఎస్ కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు G లక్ష్మారెడ్డి, వంగల లక్ష్మణ్, దేవయ్య, రాజు, పరశురాములు, కిషన్, బాబు, నర్సింహులు, ch పరశురాములు, కే బాల నర్సు, బి కిషన్, ఎన్ ప్రభాకర్ రావు, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, E బాబు, వాసర వేణి దేవయ్య, వి కిషన్, రామచంద్రం, నరసింహులు, యాదగిరి, ప్రభాకర్, రాజయ్య తదితర రైతులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
