కరీంనగర్ మంకమ్మ తోటలో శనివారం స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ తో పాటు కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రియా మిల్క్ కంపెనీ పార్లర్ ను ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మంకమ్మ తోటలోని ప్రియా మిల్క్ సెంటర్ నడి సెంటర్లో ప్రజలకు అందుబాటు ధరల్లో అందుబాటులో ఉన్నదని అతి తొందరలోనే అభివృద్ధిలోకి రావాలని బ్లెస్సింగ్స్ చేసినారు. ప్రియా మిల్క్ కంపెనీ పార్లర్ నిర్వాహకులు వేద శ్రీ, పవన్ కుమార్ మాట్లాడుతూ
మంకమ్మ తోటలో నూతనంగా ప్రారంభించిన ప్రియా మిల్క్ కంపెనీ పార్లల్లో పాలు, పెరుగు, స్వీట్స్, బ్రెడ్, నెయ్యి, ఐస్ క్రీమ్, వన్ కేజీ నెయ్యి, లస్సీ, పన్నీర్, బట్టర్ మిల్క్ అందుబాటులో వుంటాయని ప్రజలకు అందుబాటు ధరల్లో వుంటాయని అన్ని శుభకార్యాలకు ఆర్డర్ పై సప్లై చేయబతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు అశ్విన్ రావు శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు


