వేంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామములో కమ్యూనిటీ హాల్ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి మండల అధ్యక్షులు చెన్నొజు సూర్య నారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ తుమ్మెటి రాజీ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వేని కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు కట్ల రాజు సుధాకర్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు