ఈ రోజు పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, SDF, నిధుల ద్వారా సుమారు ఒక కోటి, 65 లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గాను నిధులు మంజూరు చేయించిన కేకే మహేందర్ రెడ్డి, ఈరోజు అక్కపెల్లి గ్రామంలో, బుగ్గ రాజేశ్వరి తండా, దేవుని గుట్ట తండాలలో సిసి రోడ్డు వేయుటకు గాను భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసన్న, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, ఎంపీపీ పిల్లి రేణుక, తిరుపతి రెడ్డి, మరి శ్రీనివాస్, చెన్ని బాబు, సుడిది రాజేందర్ దండు శ్రీనివాస్ గంట బుచ్చయ్య గౌడ్ భూమిరెడ్డి పందిర్ల సురేందర్ గౌడ్ మెహబూబ్ రఫీక్ కొత్తపల్లి దేవయ్య చిట్టి లక్ష్మణరావు బండారి బాల్ రెడ్డి రాజు నాయక్ తిరుపతి రామ్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి అంజిరెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేట రాజ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు