నూతనంగా విధుల్లో చేరిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ను మంగళవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, జిల్లా రెడ్డి సంఘం ఎక్జిక్యూటివ్ మెంబర్ నేవూరీ శ్రీనివాస్ రెడ్డి కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల ఎక్సైజ్ సీఐ గా పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు