Wednesday, July 15, 2026
spot_img
HomeTELANGANAవ్యవసాయ శాఖ కార్యాలయంలో కొత్తగా వచ్చిన AO, AEO లను సన్మానించిన మైనార్టీ సెల్...

వ్యవసాయ శాఖ కార్యాలయంలో కొత్తగా వచ్చిన AO, AEO లను సన్మానించిన మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ నవాబ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వ్యవసాయ శాఖ కార్యాలయం లో కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ మేడి కవిత, AEO లు అడ్డగట్ల అనుష, ఆకుల సాయి వైష్ణవి లను పసుల శ్రీశైలంతో కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించిన మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ నవాబ్. అగ్రికల్చర్ ఆఫీసర్ ను రైతుల సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించాలని కోరారు. మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ నవాబ్, పట్టణ ఉపాధ్యక్షులు పుల్లయ్య గారి తిరుపతి , బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుర్రపు రాములు, సీనియర్ నాయకులు మిరియాల్ కార్ చందు, రేసు శంకర్, కార్యకర్తలు నెవ్వూరి బాల్ రెడ్డి, మిరియాల్ కార్ శివ కుమార్, గంట శ్రీనివాస్, గంట రమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments