ఎల్లారెడ్డిపేట్ మండల్ అల్మాస్ పూర్ గ్రామం జెడ్పిహెచ్ఎస్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి సెంటర్ లో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో MPP పిల్లి రేణుక కిషన్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, Dr. స్నేహ, అంగన్వాడి టీచర్స్ బైకవేని వాణి, కిరణ్మయి,హైస్కుల్ ప్రధానోపాధ్యాయులు కుమార్, ప్రైమరీ HM రమేష్, ఆశాలు రాణి, మనీషా మహిళ గ్రూప్ CA V. లలిత తదితరులు పాల్గొన్నారు.