రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఈరోజు (గురువారం) ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేపట్టారు. విగ్రహ దాత ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎలువేణి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, ఎలుసాని మోహన్ ముఖ్య నేతలు పాల్గొన్నారు అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు