Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు దసరా శుభాకాంక్షలు తెలిపిన సుడా చైర్మన్

ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు దసరా శుభాకాంక్షలు తెలిపిన సుడా చైర్మన్

విజయదశమి దసరాను పురస్కరించుకొని మంథని అసెంబ్లీ నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల ఎన్ఆర్ఐ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నివాసంలో శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆత్మీయంగా సన్మానించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments