సోషల్ మీడియాలో మహిళలు విద్యార్థినులు పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ప్రకటనలో హెచ్చరించారు. ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ లలో అపరిచిత వ్యక్తులు మెసేజ్ పంపితే స్పందించవద్దని వేధింపులపై మహిళలు విద్యార్థినులు నిర్భయంగా జిల్లా షి టీం నంబర్ 8712656425 లేదా డయల్ 100కు ఫిర్యాదు చేసిన వేధింపులకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహదేవన్ అన్నారు