రాజన్న సీరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపెల్లి పూసల సామజిక వర్గం అధర్వం లో ఆదివారం రోజున పూసల వర్గం వారు వనభోజనాలకు బయలుదేరారు. గ్రామాదేవతలకు మొక్కలు చెల్లుచుకొని ఎల్లమ్మకు పోచమ్మకు గ్రామ దేవతలకు మొక్కలు చేలుచుకొని అందరికి మంచి జరరాగాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మద్దివేణి కృష్ణ మాట్లాడుతు అందరు అష్ట అయిరువేదాలతో అందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరియు మద్దివేణి, శ్రీనివాస్, ముద్రకోలా కృష్ణ, బోశెట్టి వేణు, ముద్రకోలా రమేష్, పూసలా సామజిక వర్గం సభ్యులు అందరూ పాల్గొన్నారు.