రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన బండారి సుజాత (27) అనే యువతి 21-4-2024 రోజున ఉదయం 5:00గంటలకు లేచేసరికి తన కూతురు సుజాత కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని అడిగి తెలుసుకున్నప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తండ్రి బండారి బాబు ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ పేర్కొన్నారు.