వివిధ శాఖలలో జరుగుతున్న సాధారణ బదిలీలలో భాగంగా ముస్తాబాద్ మండల తహశీల్దార్ అయిన గణేష్ వేములవాడ ఆర్. డి. ఓ. కార్యాలయానికి బదిలీ అయ్యారు. కాగా వేములవాడ ఆర్. డి.ఓ కార్యాలయంలో డి .ఏ . ఓ గా పనిచేసిన సురేష్ ముస్తాబాద్ మండల తహసీల్దారుగా బదిలీ అయ్యారు.