రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పర్మిట్ ఫిట్నెస్ లేని రెండు స్కూల్ బస్సులకు కేసులు వ్రాసినారు. ఇందులొ రాజన్న సిరిసిల్ల రవాణా శాఖ అధికారి V. లక్ష్మణ్, రజినీ దేవి వారి సిబ్బంది పాలుగొన్నారు. మొత్తం 1 వాహనాలను టాక్స్ కట్టనందున సీజ్ చేసి వేములవాడ బస్ డిపోలో మరియు 2 ఎల్లారెడ్డి పేట పోలీసు స్టేషన్ లో పెట్టామని మీడియా కు తెలిపినారు.