ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ నరసింహారెడ్డి, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మండల నాయకులు, ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షుడు మేండే శ్రీనివాస్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు మందాటి దేవేందర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు పాత పెళ్లి రాములు యాదవ్, నాగుల శ్రీనివాస్ యాదవ్, మండల ముఖ్య సలహాదారులు బొల్లి భూమయ్య యాదవ్, ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలాల గొల్ల కురుమ మండల నాయకులు ఆల్మస్పూర్ గొల్ల కురుమ యాదవ సభ్యులందరు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.