రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమంలో కాగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే కే మహేందర్ రెడ్డి, ICDS CDPO ఉమారాని, ఏ ఏం సి ఛైర్మెన్ సబేరా గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ కృష్ణమూర్తి, సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తో పాటు ఏ ఏం సి డైరెక్టర్లు, అంగన్వాడీ టీచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంజనీరింగ్ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.


