రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ పందిర్ల నాగరాణి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఈరోజు పల్స్ పోలియో చుక్కలు వేసుకోవాలని పుట్టిన పిల్లలను నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తల్లిదండ్రులు దగ్గర ఉండి వేయించాలని ఎంపిటిసి పందిర్ల నాగరాణి అన్నారు. చిన్నారి పిల్లలకు భవిష్యత్ లో పోలియో రాకుండా అరికట్టవచ్చని “నిండు జీవితానికి రెండే చుక్కలు”అని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో సందర్భంగా చిన్నారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.