ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు కార్యకర్తలు ఆసిఫాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అజ్మీరా శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు దీపదాష్ మున్షీని TPCC చీఫ్ మహేష్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలసి గాంధి భవన్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. రానున్న స్తానిక సంస్థల ఎన్నికల్లో క్లిన్ స్వీప్ చేసేలా కాంగ్రస్ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిస్వార్థంగా పార్టీ కోసం పని చేసే వారిని కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుంది అని కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పల్లె నుంచి పట్టణం ధాక నాయకులపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది అని అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలను త్వరలోనే ఇంటి నుంచి బయటకు పంపించే ఏర్పాట్లు చెస్తాం అని క్షేత్ర స్థాయిలో పని చేసే నాయకుల మరియు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజాం భాయ్ శంకర్ పటేల్ మెంగాజి గడల సత్త్తాన్న బొల్లం వెంకన్న పాల్గోన్నారు


