రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నాపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో మెడికల్ క్యాంపు ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాల మేరకు జూన్ 1వ తేదీన ఉదయం 8గంటల నుండి నిర్వహింపబడునని ఎసై రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మెడికల్ క్యాంపు లో ఆర్థోపెడిక్ గైనకాలజీ అస్తమాలజీ డెంటల్ సమస్యలు జనరల్ సర్జన్ కార్డియాలజిస్టు ఇతర సంబంధిత వైధులు అందుబాటులో ఉంటూ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు