Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAశోభన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ యాఖుబ్

శోభన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ యాఖుబ్

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, రాష్ట్ర రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నేత మోతే శోభన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి భార్య హైద్రాబాదు నగర డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డికి తినిపించిన బర్త్ డే బాయ్ శోభన్ రెడ్డి. తెలంగాణా సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాఖుబ్ వేడుకల్లో పాల్గొని పేద ప్రజలు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే వారిని ఆదుకునే మహోన్నత వ్యక్తి శోభన్ రెడ్డి ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత ధర్మారెడ్డి పాల్గొని బర్త్ డే బాయ్ శోభన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments