ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రాగట్లపల్లె గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సిరిపురం నరేందర్, కాంగ్రెస్ కార్యదర్శి చేకూటి నవీన్, నేతేట్ల అజయ్, తదితరులు పాల్గొని గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రాంభించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా జీరో బిల్లు రావడం వల్ల ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారనీ చెప్పారు