ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో EVMల వినియోగంపై ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి. ‘రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈవీఎం లను టెస్ట్ చేయాలి. నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు’ అని అన్నారు.