రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో గల శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా పంతులు బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ నేతృత్వంలో బుధవారం ఉదయం 9-33 నిమిషములకు శ్రీవల్లి దేవసేన సహితా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ స్థాపన శ్రీ రాచర్ల రఘురామ శర్మ శ్రీ యజ్ఞవల్క దిలీప్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టించారు. కార్యక్రమాన్ని పాలెపు రవీందర్ శర్మ నరహరి శర్మ రాము శర్మ విద్యాధర శర్మ రామచంద్ర శర్మ సందీప్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, బద్దం రామ్ రె, చేపూరి శ్రీకర్, శాగ రాజేశం, సత్తయ్య, ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి. ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మారోజు శంకర్ చారి, ఈశ్వరయ్య సేట్, కిరణ్ దేవరాజు చారి, జొన్నల శ్రీనివాస్, నాగరాజు, రాచర్ల లలితమ్మ, పందిర్ల సుజాత, పయ్యావుల మంజుల, రజిత, పద్మ, ప్రసన్న, నిర్మల, పాలేపు అనిత, పద్మ, శంకరవ్వ, పరిసర ప్రాంత మండలాలు గంభీరావుపేట వీర్నపల్లి ముస్తాబాద్ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
