రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలంలో పర్యటించి వేసవి సెలవులు ముగిసి స్కూలు ప్రారంభమయ్యే లోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరమ్మతు పనులు పూర్తి కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అద్దెశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమల ఆల్మస్పూర్ జిల్లా పరీషత్ ఉన్నత పాఠశాలలు వీర్నాపల్లి మండలం కంచర్ల మండల పరిషత్ ప్రైమారి స్కూల్ గర్జనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేయనున్న మరమ్మతు పనులు ప్రణాళికను అదనపు కలెక్టర్ గౌతమి తో కలిసి శుక్రవారం పరిశీలించారు