ఏప్రిల్ 28వ తేదీ 2024 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ లో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బడే సాహబ్ నేతృత్వంలో నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా సర్వ సభ్య సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడుగా మహమ్మద్ అబ్బాస్ అలీ, ఉపాధ్యక్షులుగా షేక్ సయ్యద్ హుస్సేన్, షేక్ అక్రం, అంజాద్ ఖాన్, కార్యదర్శి గా షేక్ షాదుల్, సహాయ కార్యదర్శులుగా రాజ్ అహమద్, షారుఖ్, కోశాధికారిగా అఫ్సర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రఫీఖ్, మహబూబ్, నవాజ్, ఇస్మాయిల్, చాందు, ఇస్మాయిల్, అహమద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బడే సాహబ్, సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ చాంద్ పాషా, కోశాధికారి మహమ్మద్ యాకుబ్, ప్రచార కార్యదర్శి షేక్ కరీం, రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు షేక్ కరీం, సయ్యద్ అబ్దుల్ అజీజ్, ఆదిలాబాద్ జిల్లాలోని సంచార ముస్లిం సోదరులు పాల్గొన్నారు