జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆదేశానుసారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ. సుమన్ మోహన్ రావు రాజన్న సిరిసిల్ల ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలకు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బార్న్ డిసీజెస్ కంట్రోల్(ఎన్.సీ.వీ.బీ.డీ.సీ ) కార్యక్రమంలో భాగంగా కీటక జనిత వ్యాధుల నివారణ పైన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ, (ఎన్ సీవీబీడీసీ) ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా ఎంఏఆర్‌ఐవై యూ జపానీస్ ఇన్ సఫిలిటీస్ వ్యాధులను ఎలా అరికట్టవలెను అనే విషయంపై రే – ఫ్రెషర్స్ ట్రైనింగ్ లో క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజిత డివై డిఎం& హెచ్ ఓ డాక్టర్ నాయిమ్ జాన్ ఆర్ డి ఎస్ కే, పిఓ, లింగం హెచ్ఈఓ, మోహన్ ఎస్ సి ఓ, రాజ్ కుమార్ డివై, డెమో బాలయ్య హెచ్ ఇ భూమయ్య, సోనీ మనీ ఇపిడేమిలోజిస్ట్, తదితరులు పాల్గొన్నారు.