రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నేడు కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ దొమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, సాయి రెడ్డి, అమరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వడ్నాల ఆంజనేయులు, మజీద్ సదర్ సాబ్ షేక్ జహంగీర్ నాయక్, సర్దార్ ఎండి బాబా, మస్జిద్ కమిటీ మెంబర్ ఎండి తాజుద్దీన్, ఎండి రఫీక్, డాక్టర్ హైమద్, లారీ హైమద్, బుర్క ధర్మేందర్, తదితరులు పాల్గొన్నారు