రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని గ్రామ రైతులకు తెలియజేయున విషయం ఏమనగా రోడ్లపై వడ్లను ఆర పోయవద్దని అలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అట్టి విషయంను గమనించగలరు. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే రోడ్డుపై వడ్లను పోసిన వ్యక్తులపై చట్టపకారం చర్య తీసుకోబడునని ఎస్ఐ రమాకాంత్ తెలిపినారు.