Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANA2 లక్షల 50 వేల రూపాయల విలువైన LOCని అందజేసిన MLA శ్రీగణేష్

2 లక్షల 50 వేల రూపాయల విలువైన LOCని అందజేసిన MLA శ్రీగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి ప్రాంతానికి చెందిన కశికరాజు సతీమణి గీత అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పటల్లో చేరారు. వారికి అవసరమైన ఆపరేషన్ చేయడానికి వైద్య ఖర్చుల కోసం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సంప్రదించడంతో ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి ప్రభుత్వానికి దరఖాస్తు చేయించడంతో వారికి ప్రభుత్వం నుంచి 2 లక్షల 50 వేల రూపాయల విలువైన LOC మంజూరు అయింది.
శనివారం ఎమ్మెల్యే తుకారాం గేట్ లోని తన నివాసంలో గీతకి మంజూరు అయిన LOC ని వారికి అందజేసి వారు త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలని మనసారా కోరుకున్నారు. LOC ని అందజేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వర్ణ ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments