రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్ని బాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఎల్లారెడ్డిపేటలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చిన్ని బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోపాల్, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు బుచ్చిలింగం, సంతోష్ గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి రఫిక్, ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కనకరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్ కుమార్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు గన్న శోభ, ఎల్లారెడ్డిపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు బుర్కా జ్యోతి, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు రాములు, రమేష్ గౌడ్, మిరియాల కార్ చందు, గంట అంజయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, బండారి బాల్రెడ్డి, నంది కిషన్ ధర్మేందర్, శంకర్, జితేందర్ గంట వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
