రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం కి చెందిన గంట సాయ గౌడ్ 14 వ సంవత్సరికం సందర్భంగా అన్నదానం చేసిన గంట సాయగౌడ్ కుమారుడు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, కోడలు రేణుకలు భోజనాలు వడ్డీంచారు. ఈ సందర్బంగా వృద్ధులు అన్నదానం చేసిన వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్, వర్ధవెల్లి రచన, ఎల్లారెడ్డి పేట్ పట్టణ గౌడ సంగమ్ అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్,తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, ఎల్లారెడ్డి పేట్ మండల ఫోటో గ్రాఫర్ అధ్యక్షులు అజ్జు, పంజ సంపత్ కుమార్, కట్టెల సాయికుమార్, ఒగ్గు మహేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..