రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేసవి కాలంలో విద్యార్థులకు ఉచితంగా నిర్వర్తిస్తున్న క్రీడా శిక్షణ ను సాధ్వనియోగం చేసుకోవాలి కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు మే 3వ తేది నుంచి జూన్ 3వ తేది వరకు శిక్షణ కొనసాగుతుంది అనీ పేర్కొన్నారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి అదేశాలతో జిల్లా యువజన క్రీడాల శాఖ వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాలో శిక్షణ విభాగం లో భాగం గా ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది అనీ తెలిపారు