రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల నారాయణపూర్ గ్రామంలో ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామి పున: ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి ఆంజనేయుని ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసన్న, నిమ్మ మల్లారెడ్డి, నరసింహారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు