కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్) గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.ప్రభాకర రావు ఈరోజు జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఆయనకి ఎస్పి అభినందనలు తెలియజేశారు.