రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కట్టెల చందు అనే యువకుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సరైన సమయంలో రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. రక్తదానం చేసి ప్రాణదానం చేస్తున్న కట్టెల చందుని పలువురు అభినందిస్తున్నారు