రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ పట్టణంలోని అశ్విని హాస్పిటల్ లో చందుర్తి మండల కేంద్రానికి చెందిన అనసూయ అనే మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా సిరిసిల్ల పట్టణంలోని ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి 15వ సారి రక్త దానం చేసిన ఎల్లారెడ్డిపేట్ పట్టణానికి చెందిన BRS యువ నాయకుడు ఈసరి కిరణ్. ఇతను ఇప్పటికి 13 సార్లు రక్త దానం, 2 సార్లు రక్త కణాలు ఇచ్చి అత్యవసరమైన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారని ఈసరి కిరణ్ ని అభినందించిన పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు.